ఐసియు మరియు క్రిటికల్ కేర్


మణిపాల్ హాస్పిటల్స్ అనేది భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ఉన్న ఐసియు & క్రిటికల్ కేర్ విభాగం చాల మంది ప్రాణాలను రక్షించే చికిత్స చేయడంలో ప్రాధాన్యత సంతరించుకున్నది. అత్యంత శిక్షణ పొందిన వైద్యులు, స్పెషలిస్ట్ నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, కౌన్సెలర్లు మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఒకే కాల్‌ లో వచ్చే అనేక మంది నిపుణులచే శుభ్రమైన, ఇన్‌ఫెక్షన్ లేని సురక్షిత వాతావరణంలో రోగులకు 24 గంటలు సంరక్షణ అందిస్తారు.

OUR STORY

Know About Us

Why Manipal?

మణిపాల్ హాస్పిటల్స్‌లోని ఐసియు & క్రిటికల్ కేర్ యూనిట్‌లు అనేక రకాల వైద్య శాఖలలో ప్రాణాలను కాపాడే చికిత్సను నిర్వహించగల సామర్థ్యం ఉన్న మల్టీడిసిప్లినరీ టీమ్ కలిగిన వైద్యులతో సిబ్బందిని కలిగి ఉన్నాయి. రోగులకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా నిరోధించడానికి ఐసియులో సౌకర్యాలు నిరంతరం స్టెరిలైజ్ చేయబడతాయి. పర్యవేక్షణ వ్యవస్థలు అత్యాధునికమైనవి మరియు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ప్రాధమిక స్థాయి డయాగ్నస్టిక్ స్క్రీనింగ్‌ను అందిస్తాయి. క్లిష్ట పరిస్థితుల్లో, ఐసియు & క్రిటికల్ కేర్ యూనిట్‌లోని వైద్యులు ప్రాథమిక డయాగ్నోసిస్ చేస్తారు, ఇది ప్రతి కేసును ఒక నిపుణుడి పర్యవేక్షిస్తారు, వారు చికిత్సను మొదలు పెట్టి ముందుకు తీసుకువెళతారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ యొక్క నర్సింగ్ బృందం వెంటనే స్పందించి రోగులకు సపోర్ట్ ఇవ్వడానికి ఇంటెన్సివ్ కేర్ వాతావరణానికి ప్రతిస్పందించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందారు.

మణిపాల్ హాస్పిటల్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు రోగిని అనేక విభిన్న రకాలుగా రౌండ్ ది క్లాక్ అనగా ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరం పర్యవేక్షించేలా అమర్చబడి ఉన్నాయి. రోగులు సాధారణంగా అత్యవసర వార్డుల నుండి లేదా వారి పరిస్థితి స్థిరంగా లేనట్లయితే సాధారణ వార్డు నుండి ఐసియు కి తరలించబడతారు. సాధారణంగా క్లిష్టమైన సంరక్షణ అవసరమయ్యే కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:

- గుండె జబ్బులు

- ఊపిరితిత్తుల వ్యాధులు

- డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ లు

- ఏదైనా అవయవ వైఫల్యం

- రక్తంలో ఇన్ఫెక్షన్లులు

- మెదడు సంబంధిత ట్రామా

Facilities & Services

మణిపాల్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న క్రిటికల్ కేర్ సౌకర్యాలు: - తీవ్రమైన గాయాలు (కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాలు మొదలైనవి) స్పెషలిస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు - కరోనరీ కేర్ యూనిట్ - సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ - నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ - పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ - న్యూరోలాజికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ - పోస్ట్ -అనస్థీషియా కేర్ యూనిట్ - హై డిపెండెన్సీ యూనిట్ - సైకియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియు సౌకర్యాలు - రెస్పిరేటర్లు/వెంటిలేటర్ - కార్డియాక్ మానిటర్లు (హృదయ స్పందన రేటు, బిపి) – ఐవి డ్రిప్స్ – సేడేటివ్  & అనస్తేటిక్స్ (తీవ్రమైన నొప్పి కోసం) - డీఫిబ్రిలేటర్ (గుండెను పునఃప్రారంభించడానికి) – ఎమర్జెన్సి ట్రాకియోస్టోమీ (శ్వాస సంబంధిత అత్యవసర పరిస్థితుల కోసం)

FAQ's

A patient is connected to a heart monitor, given IV drips and critical body functions are monitored round the clock by a team of specialist nurses. While the patient is being given the utmost attention, the team of doctors responsible for the patient to administer the necessary treatments at the right intervals. If the patient is suffering from an undiagnosed illness, the ICU keeps them stable until the right diagnosis and treatment is found.

Usually, patients coming into the ICU come in either from the emergency ward to recover post-surgery or from the general ward when they become critically ill. ICU's are heavily staffed units that usually have a nurse to patient ratio of 1:2 and sometimes, 1:1. This is to ensure that the patient is getting all the attention that is needed while they recover.

The medical staff on call is equipped to perform emergency life-saving treatment at the critical care hospital in Whitefield, Bangalore. The treatments are tracheostomy, lung reinflation, etc. at a moment's notice, to ensure that the patient suffers as little as possible from a treatable condition. This can be better understood  

Depending on the patient's condition, the typical ICU stay duration is usually between 2 to 7 days. Longer stays at the ICU hospital in Whitefield, Bangalore may be needed for patients that have undergone procedures during their stay.

Getting a regular checkup can help detect health complications before they rise in severity, making healthcare more effective.

మణిపాల్ హాస్పిటల్స్ లోని రోగులందరికీ ఇరవై నాలుగు గంటల పాటు సమగ్ర చికిత్సను అందించడానికి అంకితం చేయబడింది. ఐసియు & క్రిటికల్ కేర్ విభాగంలోని పరికరాలు మరియు సిబ్బంది చేసే సేవ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కలిగించడం పట్ల వారి నిబద్ధతకు ప్రతిబింబం. మా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల గురించి మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మరియు ఈరోజే మా వైద్య నిపుణులలో ఒకరితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!

Explore Stories

అపాయింట్మెంట్
ఆరోగ్య పరీక్ష
గృహ సంరక్షణ
మమ్మల్ని సంప్రదించండి
Coo కు వ్రాయండి
review icon మమ్మల్ని సమీక్షించండి
మాకు కాల్ చేయండి