ఆర్థోపెడిక్స్


ఆర్థోపెడిక్స్ అనేది కేవలం శరీరంలోని ఎముకలకు సంబంధించినది మాత్రమే కాదు. ఈ విభాగంలో క్షీణించిన పరిస్థితులు, గాయం, క్రీడల వల్ల అయ్యే గాయం, ట్యూమర్లు మరియు పుట్టుకతో వచ్చే సమస్యలను కలుపుకొని మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థకు సంబంధించిన చికిత్స మరియు శస్త్రచికిత్సలు చేస్తారు. మణిపాల్ హాస్పిటల్స్‌లో, ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన అత్యంత కఠినమైన వ్యాధులు మరియు పరిస్థితులకు చికిత్స చేయడానికి మా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్స్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం నిబద్ధతతో అతి తక్కువ సమయంలో మిమ్మల్ని తిరిగి మీ పూర్వ ఆరోగ్యమైన స్థితిలో నడిచేలా చేయడానికి పూర్తీ సంరక్షణ అందిస్తారు ఉంది.

OUR STORY

Know About Us

Why Manipal?

మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోని ఆర్థోపెడిక్స్‌ విభాగంలో ఫ్రాక్చర్ నుండి వెన్నెముక గాయం వంటి పెద్ద సమస్యల వరకు అన్ని ఎముకలకు సంబంధించిన పరిస్థితులను సున్నితంగా పరిశీలన చేసి చికిత్స అందిస్తారు.

బెస్ట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ గా పేరు గాంచిన బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఉండే ఈ మణిపాల్‌ హాస్పిటల్ లో, అన్ని రకాల ఆర్థోపెడిక్ పరిస్థితుల చికిత్సలో అత్యాధునిక సౌకర్యాలు మరియు సాంకేతికత సాధ్యమైనంతగా ఉపయోగిస్తూ మా నైపుణ్యం కలిగిన ఆర్థోపెడిషియన్‌లు మీరు త్వరగా లేచి నడిచేలా చికిత్స అందిస్తారు. మణిపాల్‌ హాస్పిటల్ ను ఎంచుకుంటే మీకు బెంగుళూరులోనే ఉత్తమ ఆర్థోపెడిక్ సర్జన్ అందుబాటులో ఉంటారు. 

Treatment & Procedures

ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్

స్థూలదృష్టి: ఇంట్రా-ఆర్టిక్యులర్ ఇంజెక్షన్ లేదా జాయింట్ ఇంజెక్షన్ అనేది ఆర్థరైటిస్, టెండినిటిస్, బర్సిటిస్ మరియు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి కీళ్ళు వాపెక్కే సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రక్రియలు. కీళ్లలో అధికంగాపేరుకున్న నీటిని తీసివేయడానికి కూడా ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు. ప్రక్రియ ముందస్తు చర్య : మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని,…

Read More

కాస్ట్ తొలగింపు

స్థూలదృష్టి: కాస్ట్ తొలగింపు అనేది చాలా సులభమైన ప్రక్రియ, ఇది కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది, దీని వలన నొప్పి లేదా దుష్ప్రభావాలు ఏమి లేవు మరియు డాక్టర్ చేత చేయబడుతుంది. ముందస్తు విధానం: దయచేసి కాస్ట్ తొలగించే రోజున వదులుగా ఉన్న సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి. దయచేసి మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మరియు సంబంధిత రిపోర్ట్ లను తీసుకురావాలి. ప్రక్రియ సమయంలో:…

Read More

ఆస్టియోటమీ

స్కేలేటన్ లో ఏదైనా ఎముక దాని పరిమాణం కంటే పొడవుగా లేదా తక్కువగా మారితే స్కేలేటన్ లోని ఈ తప్పు అమరికను సరిచేయడానికి చేసే ఒక శస్త్రచికిత్సా ప్రక్రియ. ఎముకను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కోయడం లేదా మళ్ళి పెట్టడం ద్వారా తప్పు అమరికను సరిచేయబడుతుంది. భవిష్యత్తులో తుంటి లేదా మోకాలి రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేయడం కొంత కాలం ఆపడానికి లేదా చేయకుండా…

Read More

పించ్డ్ నర్వ్స్ చికిత్స

ఈ పరిస్థితికి చికిత్స నరాల కంప్రెషన్ కారణం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, పించ్డ్ నరాలకు ఫిజియోథెరపీ, స్టెరాయిడ్స్ (ఎన్ ఎస్ ఎ ఐ డి కార్టికోస్టెరాయిడ్స్, మొదలైనవి) చికిత్స చేస్తారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, మచ్చ కణజాలం లేదా నరాలకు సమస్య కలిగించే ఏదైనా ఇతర నిరోధక పదార్థాన్ని తొలగించడానికి కీళ్ళ సర్జరీ అవసరం కావచ్చు.

Read More

హెర్నియేటెడ్ డిస్క్‌ల చికిత్స

ఈ పరిస్థితిని పగిలిన లేదా స్లిప్డ్ డిస్క్ అని కూడా అంటారు.

ఇది దగ్గరలోని నరాలను ఇబ్బంది కలిగిస్తుంది మరియు కాలు లేదా చేతిలో నొప్పి, బలహీనత లేదా తిమ్మిరిని కలిగిస్తుంది. హెర్నియేటెడ్ డిస్క్‌లకు చికిత్స సాధారణంగా తగ్గిన కార్యాచరణ, ఫిజియోథెరపీ మరియు డిస్క్ యొక్క శస్త్రచికిత్స మరమ్మత్తు.

Read More

క్రీడలలో కలిగే గాయం చికిత్స

ప్రొఫెషనల్ అథ్లెట్ల పనితీరుకు సమస్య కలిగించే కండరాలు, ఎముకలు మరియు స్నాయువులలో సంక్లిష్ట గాయాల విషయంలో నిపుణులచే అధునాతన శస్త్రచికిత్సా విధానాలు నిర్వహించబడతాయి. క్రీడలకు సంబంధించిన గాయాలకు చికిత్స చేయడానికి మరియు నివారించడానికి వివిధ పద్ధతులు మరియు ప్రత్యేక కార్యక్రమాలు అభివృద్ధి చేయబడ్డాయి. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు…

Read More

మల్టీడిసిప్లినరీ ఆర్థోపెడిక్ సేవలు మరియు కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స మరియు మంచి రెహబిలిటేషన్ ఇవ్వడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన నైపుణ్యం వలన మణిపాల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బెంగుళూరును అత్యుత్తమంగా పేరొందింది, మణిపాల్ లోని ఆర్థోపెడిక్స్ విభాగం జాతీయ మరియు అంతర్జాతీయ రోగులకు అన్ని రకాల మస్క్యులోస్కెలెటల్ పరిస్థితులకు చికిత్స చేసే కేంద్రంగా మారింది.

బెంగుళూరులోని మణిపాల్‌లోని ఉత్తమ ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించండి. మణిపాల్ హాస్పిటల్స్‌లోని ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ తీవ్రమైన మరియు దీర్ఘకాలిక మస్క్యులోస్కెలెటల్ వ్యాధుల యొక్క అన్ని రకాల కోసం ఇంటర్ డిసిప్లినరీ సొల్యూషన్‌లను అందిస్తుంది.

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రామా & యాక్సిడెంట్ సర్జరీ, స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోస్కోపీ, జాయింట్ రిప్లేస్మెంట్, అవయవ వైకల్యం దిద్దుబాటు, పునర్నిర్మాణ ఆర్థో ఆంకాలజీ,  హాండ్,

మణికట్టు, మరియు పీడియాట్రిక్ ఆర్థో కేర్, బెంగుళూరులోని ఉత్తమ ఆర్థోపెడిక్ ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దింది.

Facilities & Services

మణిపాల్ హాస్పిటల్స్‌లోని ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలో సాధారణ మరియు శస్త్ర చికిత్సలు రెండూ ఉంటాయి.

జనరల్ ఆర్థోపెడిక్స్ షోల్డర్‌ను అందిస్తుంది, మోకాలు, స్పోర్ట్స్ మెడిసిన్, గాయం, పీడియాట్రిక్స్, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు,

ఫిజియోథెరపీ, మరియు టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సల పరిధిలో ఆర్థ్రోప్లాస్టీ, ఆర్థోబయోలాజిక్స్, కార్టిలేజ్ పునరుద్ధరణ మరియు జాయింట్ సంరక్షణ విధానాలు, ఫ్రాక్చర్ సర్జరీలు, సంక్లిష్ట కీళ్ళ పునర్నిర్మాణాలతో సహా, నిర్లక్ష్యం చేయబడిన గాయం మరియు పాలీట్రామా కోసం సాల్వేజ్ విధానాలు. ఉప-ప్రత్యేక  శస్త్రచికిత్సలలో పిల్లలలో పుట్టుకతో వచ్చే మరియు పెరిగే సమయంలో వచ్చే రుగ్మతల చికిత్స, అవయవ సంరక్షణ మరియు ఆంకోలాజికల్ పునర్నిర్మాణం, చేతి మరియు మణికట్టు రుగ్మతలు, వీలైనప్పుడల్లా మణిపాల్ హాస్పిటల్స్ లో ఉపయోగించే మినిమల్లీ ఇన్వాసివ్ విధానాలు నొప్పిని తగ్గిస్తూ త్వరగా  కోలుకోవడానికి ప్రేరేపిస్తుంది.  బెంగుళూరులోని గొప్ప ఆర్థోపెడిక్ హాస్పిటల్ గా  మణిపాల్ పేరు పొందింది, ఇక్కడ అన్ని వైద్య, శస్త్రచికిత్స మరియు నర్సింగ్ ప్రాంతాల నుండి శస్త్రచికిత్సకు ముందు మరియు శస్త్రచికిత్స తర్వాత సహాయం అందరు శస్త్రచికిత్స పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

FAQ's

After gathering general information about the patient's health, our orthopaedician will review the patient's medical history, and do a complete physical examination. Then the doctor might order the necessary investigations to determine the health of your body.

కీళ్లనొప్పులు, లిగమెంట్ లు తెగిపోవడం మరియు క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి ఆర్థోపెడిక్ వ్యాధులు జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్ అధిక-నాణ్యత, ప్రతి రోగికి ప్రత్యేక సంరక్షణను అందించడానికి మరియు రోగులతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి అంకితభావం కలిగి ఉంది. ఆర్థోపెడిక్ సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మరియు ఈరోజే మా ఆర్థోపెడిక్ నిపుణులలో ఒకరితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

Blogs

అపాయింట్మెంట్
ఆరోగ్య పరీక్ష
గృహ సంరక్షణ
మమ్మల్ని సంప్రదించండి
Coo కు వ్రాయండి
review icon మమ్మల్ని సమీక్షించండి
మాకు కాల్ చేయండి