యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సి(అత్యవసర) సంరక్షణ


మణిపాల్ హాస్పిటల్స్‌లోని యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ సంరక్షణ విభాగం గుండెపోటు మరియు స్ట్రోక్‌ రావడం వంటి ప్రాణం పోయే సమస్యల నుండి కోసుకుపోవడం మరియు బొక్కలు విరగడం వంటి ప్రతిదానికి కూడా చాలా శ్రద్ధగా చికిత్స చేస్తుంది. ఈ విభాగం 24x7 అందుబాటులో ఉంటుంది, ఈ విభాగం అన్ని రకాల వైద్య అత్యవసర(ఎమర్జెన్సి) పరిస్థితుల్లో శిశువులు, పిల్లలు, కౌమారదశలోనివారు మరియు వయోజనులకు కూడా చికిత్స చేస్తుంది.

OUR STORY

Know About Us

Why Manipal?

మణిపాల్ హాస్పిటల్స్‌లోని ఎమర్జెన్సీ విభాగంలో క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీలో శిక్షణ పొందిన బహువిద్యార్హత కలిగిన వైద్యులు, నర్సులు మరియు నిపుణులతో కూడిన బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. రోగి ఆసుపత్రిలో చేరిన తర్వాత, నర్సుల చికిత్సా విభాగం పరిశీలించి, పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఒక విభాగానికి కేటాయించబడుతుంది. గుండెపోటు, పక్షవాతం మరియు పెద్దపెద్ద ప్రమాదాలు వంటి ప్రాణం పోయే స్థితిలో ఉన్న మరియు ఆరోగ్యం-క్లిష్టమైన పరిస్థితులతో బాధపడుతున్న రోగులు చూడటానికి వెంటనే వైద్యుడు హాజరవుతారు మరియు రిససిటేషన్ బే అని పిలువబడే ప్రత్యేక ప్రత్యేక విభాగంలో చికిత్స చేయబడుతారు. ఈ రోగిని  ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈ బే కు తరలించుతారు, ఇక్కడ నిపుణులైన వైద్యులు మరియు నర్సుల బృందం వెంటనే విశ్లేషణ రోగిని స్థిరీకరించడానికి చికిత్సా ప్రక్రియలను ప్రారంభిస్తుంది. అత్యాధునిక రోగనిర్ధారణ పరికరాలను ఉపయోగించి, మణిపాల్ హాస్పిటల్స్ త్వరగా శరీరం లోపలి గాయాలను తెలుసుకోవడానికి స్కాన్ చేస్తుంది మరియు మెరుగైన సంరక్షణ ఇస్తుంది మరియు త్వరగా కోలుకోవడానికి సరైన చికిత్సను ప్రారంభిస్తుంది.

Treatment & Procedures

వయోజనులలో అధునాతన ఎమర్జెన్సీ ఎయిర్‌వే…

ఎమర్జెన్సీ వైద్యం చేయడానికి ఎయిర్‌వే మేనేజ్‌మెంట్ చాలా కీలకమైనది. ఇది తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను రక్షించడానికి ఉపయోగపడే ముఖ్యమైన నైపుణ్యం. ఎయిర్‌వే మేనేజ్‌మెంట్ కోసం శ్వాసనాళంలో చొప్పించడానికి ఎక్కువగా ఉపయోగించే సాధనాల్లో ఒకటి ఆర్ ఎస్ ఐ లేదా ర్యాపిడ్ సీక్వెన్స్ ఇంట్యూబేషన్.

Read More

పాడైపోయిన ఊపిరితిత్తుల రీఇన్ఫ్లేషన్

ఊపిరితిత్తు పాడవ్వడం వలన నొప్పి మరియు బాధతో పాటు రోగికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. వైద్యుడు ఛాతీ కుహరం నుండి గాలిని తొలగించి, పాడైపోయిన ఊపిరితిత్తుల నుంచి పీడనం తగ్గించి మరియు అది సాధారణంగా పని చేసేలా చేయడానికి త్వరితంగా చేసే ప్రభావవంతమైన అత్యవసర ప్రక్రియను నీడిల్ ఆస్పిరేషన్ అని పిలవబడును. కొన్ని సందర్భాల్లో, ఊపిరితిత్తుల అంతర ప్రదేశం నుండి…

Read More

ట్రాకియోస్టోమీ

ట్రాకియోస్టోమీ వాయుమార్గాలు మూసుకుపోవడం కారణంగా రోగి శ్వాస తీసుకోలేని సందర్భాలలో, వెంటిలేటర్‌తో కలిపి ఉన్న గొంతులోకి నేరుగా గొట్టం ద్వారా ఊపిరి పీల్చుకోవడానికి ట్రాకియోస్టోమీ అని పిలువబడే అత్యవసర ప్రక్రియ చేయబడుతుంది. ఇది రోగికి ఊపిరి తీసుకోవడంలో ఏర్పడిన అడ్డును తొలగించి ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రక్రియ. మణిపాల్ హాస్పిటల్స్ లోని మణిపాల్ అంబులెన్స్…

Read More

మణిపాల్ హాస్పిటల్స్ లోని మణిపాల్ అంబులెన్స్ రెస్పాన్స్ సర్వీస్ (మార్స్) అని పిలువబడే ప్రత్యేకమైన అంబులెన్స్  క్లిష్టమైన అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితి ఉన్న సమయంలో అత్యుత్తమ 360-డిగ్రీల ముందస్తు సంరక్షణను అందిస్తూ హాస్పిటల్ చేర్చుతుంది. మణిపాల్ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 30+ హైటెక్ అంబులెన్స్‌లతో అతిపెద్ద అంబులెన్స్‌ సేవలలో ఒకటిగా ఉన్నది. ఎసిఎల్ఎస్ (అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్) శిక్షణ పొందిన ఎమర్జెన్సీ సంబంధిత వైద్యునికి నేరుగా రోగి పరిస్థితి గురించి సమాచారాన్ని ప్రసారం చేసే మరియు  వైద్యుడు పర్యవేక్షించేలా ప్రాణాలను రక్షించే అధునాతనమైన  పరికరాలను అమర్చారు. ఈ అంబులెన్స్‌లు తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను సమీపంలోని అత్యవసర విభాగానికి తీసుకువెళతాయి. మణిపాల్ హాస్పిటల్స్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితి ఉన్న సమయంలో జబ్బుపడిన మరియు గాయపడిన వారికీ సరైన చికిత్స యొక్క కీలక అవసరాన్ని అర్థం చేసుకుంటాయి మరియు  తద్వారా ప్రాణాలను రక్షించడంలో మరియు ఇంకా రోగులు మరియు వారి ప్రియమైన వారి ముఖాల్లో తిరిగి చిరునవ్వులు నింపడంలో చాలా సంతోషాన్ని నింపుతున్నారు.

Facilities & Services

మణిపాల్ హాస్పిటల్స్‌లో వచ్చే దాదాపు అన్ని వైద్య అత్యవసర పరిస్థితులను చికిత్స చేయడానికి ఈఆర్ ఏర్పరచబడింది. ఇక్కడ అందించబడే కొన్ని చికిత్సలు - వయోజనులలో అధునాతన ఎమర్జెన్సి ఎయిర్వే మేనేజ్మెంట్ - వయోజనులలో ప్రాథమిక ఎయిర్వే మేనేజ్మెంట్ - క్యాప్నోగ్రఫీ - ఈఆర్ లో మెకానికల్ వెంటిలేషన్ - ఈఆర్ లో నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ - వయోజనులలో రాపిడ్ సీక్వెన్స్ ఇంట్యూబేషన్ - ట్రాచల్ ఇంట్యూబేషన్ మరియు ఆర్ ఎస్ ఐ - వయోజనులలో అధునాతన కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఎసి ఎల్ ఎస్) - వయోజనులలో బేసిక్ లైఫ్ సపోర్ట్(బి ఎల్ ఎస్) - ఎమర్జెంట్ సర్జికల్ క్రికోథైరోటమీ (క్రికోథైరాయిడోటమీ) - లోకల్ అనేస్తేటిక్ విధానాలు - వయోజనులలో విధానపరమైన సెడేషన్ - ఆర్టిరియల్ బ్లడ్ గ్యాసెస్ - అత్యవసర పెరికార్డియోసెంటెసిస్ - సెంట్రల్ సిరల యాక్సెస్ - వయోజనులలో పెరిఫెరల్ వేనస్ ద్వారా చికిత్స - తాత్కాలిక కార్డియాక్ పేసింగ్ - చిన్న చర్మ గాయాలను స్టేపుల్స్‌తో మూసివేయడం - చర్మ గాయాలను కుట్టడం ద్వారా మూసివేయడం - టిస్స్యూ అడేసివ్స్  తో (సైనోయాక్రిలేట్స్) చిన్న గాయాలకు చికిత్స- చర్మపు లోపలి చీమును కోసి తీసేయడం- స్కాల్ప్ లేసేషన్స్ విశ్లేషణ మరియు నిర్వహణ -చిన్న చర్మ గాయాలను స్టేపుల్స్‌తో మూసివేయడం - చర్మ గాయాలను కుట్టు వేసి మూసివేయడం - చిన్న గాయం చికిత్స మరియు కడగటం - టిస్యూ అడేసివ్స్ (సైనోయాక్రిలేట్స్)తో చిన్న గాయం చికిత్స - టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (టిఎంజె) డిస్లోకేషన్ తగ్గింపు - భుజం డిస్లోకేషన్ మరియు తగ్గింపు - మస్క్యులోస్కెలెటల్ గాయాల స్ప్లింటింగ్ - లుంబార్ పంక్చర్ - ప్రసవ పిండం హృదయ స్పందన రేటు విశ్లేషణ - డయాగ్నస్టిక్ థొరాసెంటెసిస్ - థొరాకోస్టమీ ట్యూబ్‌ల ప్లేస్‌మెంట్ మరియు నిర్వహణ

FAQ's

Remember the three Ps Preserve life: stop the person from dying.

Prevent further injury: stop the person from being further injured.

Promote recovery: try to help the person heal. After following the above procedure, one should reach out for professional assistance immediately. Visit our emergency care hospital in Bangalore today.

Treating a patient with a medical emergency is different from treating a stable patient, every minute is crucial in a medical emergency. Stabilization, pain management, and immediate treatment without unnecessary delays are key.

The different type of emergencies are:

  • Trauma Emergencies

  • Cardiac Emergencies

  • Stroke Emergencies

  • Pediatric Emergencies

Visit Manipal Hospitals, the accident care hospital in Bangalore to have the best treatment.

మణిపాల్ హాస్పిటల్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు రిజిస్టర్ చేసుకోండి మరియు మీ యొక్క అన్ని వైద్య అవసరాలను పొందుతారు మరియు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని పొందుతారు

అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి

Explore Stories

అపాయింట్మెంట్
ఆరోగ్య పరీక్ష
గృహ సంరక్షణ
మమ్మల్ని సంప్రదించండి
Coo కు వ్రాయండి
review icon మమ్మల్ని సమీక్షించండి
మాకు కాల్ చేయండి